Smith,Warner Not Selected For Pak ODI Series | Oneindia Telugu

2019-03-08 150

Australia opted not to include suspended duo Steve Smith and David Warner in their squad to face Pak in a one-day international series this month. Smith and Warner were set to be eligible for the final two games of the five-match series following their ball-tampering bans, however, the pair were overlooked by selectors on Friday.
#stevesmith
#davidwarner
#australiasquad
#pak
#odis
#cricket
#aronfinch
#viratkohli
#mitchellstarc
#ipl
#hyderabad

బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి 28తో ముగియనుంది. వీరి నిషేధం ముగిసిన తర్వాత పాకిస్థాన్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌తో ఈ ఇద్దరూ పునరాగమనం చేస్తారని అందరూ భావించారు.పాక్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో చివరి రెండు వన్డేలు(మార్చి 29, 31) ఆడేందుకు వీరి అర్హులు. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఈ వీరికి చోటు కల్పించలేదు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్‌ జట్టునే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడం విశేషం.